"నమశ్శివాయ" అనగా....
“ఓం నమశ్శివాయ” అనే మంత్రంలో “న – మ – శి – వా – య” అన్నపంచాక్షరాలు
ఉన్నాయి కదా…. ఆ పంచాక్షరాలను ఈ క్రింది విధంగా అర్థం చేసుకోవాలి.
1. ‘న’ అంటే ‘నభం’ అనగా ఆకాశము, అంతరిక్షము, శూన్యము, Space.
2. ‘మ’ అంటే ‘మరుత్’ అనగా మారుతం, గాలి, వాయువు, Air.
3. ‘శి’ అంటే ‘శిఖి’ అనగా అగ్ని, Fire.
4. ‘వా’ అంటే ‘వారి’ అనగా నీరు, జలము, Water.
5. ‘య’ అంటే ‘యజ్ఞము’ అనగా భూమి, పుడమి, ధరణి, Earth.
“ఓం” ఓంకారము ప్రణవనాధం…. ఈ విశ్వాంతరాళాల్లొ ప్రథంగా ఉద్బవించిన ప్రథమధ్వని
అని మన పెద్దలుచేప్పరు కదా.... అందుకే మనము ‘ఓంకారము’ తో ఓం నమశ్శివాయ ను
మూల మంత్రంగా జపిస్తూన్నము.
సృష్థి లేద జీవ ఆవిర్భవామే ఈ పంచభూతాలతోనే జరగింది అన్న నిజాన్ని గ్రహించన
మానవుడు ఓం నమశ్శివాయ అనే మత్రంతో పంచభూతాలను ఆరాధించడం మొదులుపెట్టాడు.
మీకుతెలుసా ఈ పంచభూతాల్లొ ఏఒక్కటి లోపించిన సృష్టి లేద మన జీవన గమనం స్తంభించిపోతుందని.
Do you know about these…
What is the use space (శూన్యము) and how does it participate in life existence on the Earth?
We must know some of these facts about Space (శూన్యము)
Our Earth spins itself in the Space with the speed of 465 metres per second and
completes a single spin in 23 hours and 56 minutes. With the help of this spinning
we feel days and nights on the Earth.
Further the earth races through the space with the speed of 52 million kilometres daily
with the axis of 63o around the Sun. due to this we see changes in seasons during the year.
Now, you can expect the importance of the Space for the existence of life on this Earth.
But we do not feel the movement of Earth in Space though we live on this great Earth.
___