Sunday, November 03, 2024

తెనుగు సామితలు (Telugu Proverbs with English Translations)

 తెనుగు సామితలు (Telugu Proverbs with English Translations)

 

1.     అంగట్లోఅన్నీ వున్నవి, అల్లునినోట్లో శని వున్నది.

There is everything in the shop, but Saturn is in the mouth of the son-in-law.

2.    అంధునకె అద్దము చూపినట్టు.

Like showing a blind man a looking glass.

3.    అంబలి తాగేవాడికి మీసాలు యెగబెట్టే వాడుఒకడు.

Do man that lives on porridge keep man to hold up his mustaches?

4.    అందరికి శకునచెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.

The lizard which tells the fortunes of all fell itself into the tub of rice-washings.

5.    అడకత్తేరలొ పోక. 

Like a nut in the nippers.

 


mastanappa puletipalli

Friday, November 01, 2024

పోతన గారి పద్యము

 పోతన గారి పద్యము

 

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై

యెవ్వని యందుడిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం

బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము దానయైన వా

డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడదన్ |



Quranic prayer


Praise be to God, Lord of the worlds!

The compassionate, the merciful!

King on the day of Judgement!

Thee only do we worship,

And to Thee do we cry for help.

Guide Thou us on the right path,

The path of those to whom Thou art gracious,

Not of those with whom Thou art emerged,

Nor of those who go away.





mastanappa puletipalli

తెనుగు సామితలు (Telugu Proverbs with English Translations)

  తెనుగు సామితలు (Telugu Proverbs with English Translations)   1.       అంగట్లోఅన్నీ వున్నవి, అల్లునినోట్లో శని వున్నది. There is everything...