Friday, November 01, 2024

పోతన గారి పద్యము

 పోతన గారి పద్యము

 

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై

యెవ్వని యందుడిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం

బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము దానయైన వా

డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడదన్ |



Quranic prayer


Praise be to God, Lord of the worlds!

The compassionate, the merciful!

King on the day of Judgement!

Thee only do we worship,

And to Thee do we cry for help.

Guide Thou us on the right path,

The path of those to whom Thou art gracious,

Not of those with whom Thou art emerged,

Nor of those who go away.



 పోతన గారి పద్యము 2


అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు

దాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోప లో

త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి

హ్వల నాగేంద్రము "పాహి పాహియనఁగు య్యలించి సంరంభియై ||

 

 

(అక్కడెక్కడో వైకుంఠ పురములొని ఓమూల సౌధము (మేడ)

ఆమేడ పరిసరల్లోమందార వనంఅందులో అమృత సరస్సు,

అక్కడ పర్యంకము (మంచముపై లక్ష్మిదేవి తో వినోదిoచు

శ్రీమన్నారాయణుడుకి ఏనుగు"పాహి పాహి" (రక్షించురక్షించు

అని పెట్టిన కేక వినిపించగనే వెంటనే బయలు దెరాడు

భక్తుని రక్షించడానికి  భగవంతుడు బయలు దేరిన తీరు అమోఘము)

 

 



mastanappa puletipalli

No comments:

Post a Comment

The Fun They Had - Issac Asimov

  The Fun They Had – Isaac Asimov   [ Science fiction is a kind of fantasy that usually concern changes that science may bring about in the ...